ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.లక్ష చొప్పున ఇచ్చారు

ABN, First Publish Date - 2021-03-02T05:55:29+05:30

శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్న ప్రసాద వితరణ పథకానికి సోమవారం నెల్లూరుకు చెందిన బి. చిన్నయ్య అనే భక్తుడు రూ.లక్ష, నెల్లూరు జిల్లా, గూడురుకు చెందిన జి. ధనుంజయరావు అనే భక్తుడు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకురాలు దేవికకు అందజేశారు.

శ్రీశైలంలో దాతలకు విరాళం బాండును, ప్రసాదాలను అందజేస్తున్న పర్యవేక్షకులు దేవిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 శ్రీశైలం, మార్చి 1: శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్న ప్రసాద వితరణ పథకానికి సోమవారం నెల్లూరుకు చెందిన బి. చిన్నయ్య అనే భక్తుడు రూ.లక్ష, నెల్లూరు జిల్లా, గూడురుకు  చెందిన జి. ధనుంజయరావు అనే భక్తుడు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకురాలు దేవికకు అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు అన్నదాన విరా ళం బాండును, శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేసి సన్మానించారు.


మహానంది:  మహానంది  క్షేత్రంలో  అన్నదాన పఽథకానికి కర్నూలుకు చెందిన నాగరాజు రూ.5,116 విరాళంగా ఇచ్చినట్లు విరాళాల కౌంటర్‌ ఇన్‌చార్జి శశిధర్‌రెడ్డి తెలిపారు. అలాగే నెల్లూరుకు చెందిన చిన్నయ్య రూ.5,116 విరాళంగా ఇచ్చారని చెప్పారు. అన్నదానపధకానికి విరాళం కౌంటర్‌లో విరాళం ఇవ్వగా కండువతో సన్మానించి ప్రసాదాలు అందజేశారు.



Updated Date - 2021-03-02T05:55:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising