ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కేంద్రంలో ఆకలి కేకలు

ABN, First Publish Date - 2021-05-06T05:43:51+05:30

నంద్యాల ఎస్‌ఆర్‌బీసీ కాలనీలో ఉన్న టిడ్కో గృహాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్ద పరిస్థితి ఇది.

భోజన ప్యాకెట్ల కోసం తోసుకుంటున్న కరోనా బాధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నంద్యాల ఎస్‌ఆర్‌బీసీ కాలనీలో ఉన్న టిడ్కో గృహాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్ద పరిస్థితి ఇది. మంగళవారం జరిగిన ఈ ఘటనతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 1000 మంది బాధితులు ఇక్కడ ఉన్నారు. వీరికి సమయానికి ఆహారం అందించడంలో జాప్యం జరుగుతోంది. దీనికితోడు బాధితుల సంఖ్యకు సరిపడా అందడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం భోజన ప్యాకెట్లు ఒకేచోట ఉంచడంతో వాటిని తీసుకునేందుకు బాధితులందరూ ఇలా తోసుకున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వచ్చి బాధితులకు అసౌకర్యాలు కలగకూడదని అధికారులను ఆదేశించారు.    
 - నంద్యాల (ఎడ్యుకేషన్‌)

Updated Date - 2021-05-06T05:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising