ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలి’

ABN, First Publish Date - 2021-05-17T05:47:28+05:30

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని సీపీఐ ఆధ్యర్యంలో నందికొట్కూరు పటేల్‌ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందికొట్కూరు, మే 16: జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని సీపీఐ ఆధ్యర్యంలో నందికొట్కూరు పటేల్‌  సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకుడు  రఘురామ్మూర్తి మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికే 60మంది దాకా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వందించి ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్‌, రాము, శాలు, దానమ్మ, జయమణి, నూర్జహాన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T05:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising