ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవుపై చిరుతపులి దాడి

ABN, First Publish Date - 2021-03-04T06:22:59+05:30

నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం చిరుతపులి ఆవును గాయపర్చినట్లు స్థానికులు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది, మార్చి 3:  నల్లమల అటవీ ప్రాంతంలో  బుధవారం చిరుతపులి ఆవును గాయపర్చినట్లు స్థానికులు తెలిపారు. మహానంది సమీపంలోని పార్వతీపురం కాలనీ  రైతుకు చెందిన ఆవు మేత కోసం సమీపంలోని నల్లమల అడవిలోకి వెళ్లింది. ఆ సమయంలో చిరుతపులి దాడి చేసింది. గాయపడ్డ ఆవు పరుగులు పెడుతూ శివారు ప్రాంతంలోకి చేరింది. విషయాన్ని గమనించిన స్థానికులు గాయపడ్డ ఆవును చూసి యజమానికి తెలిపారు. ఎంసీ ఫారం పశువైద్యశాల  వైద్యుడికి సమాచారం ఇవ్వడంతో  గోవుకు చికిత్సలు అందజేశారు. విషయం తెలుసుకొన్న అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ ముర్తుజావలి సిబ్బందితో కలసి నల్లమల పరిసరాల్లో చిరుత కోసం గాలింపు జరిపారు. 


Updated Date - 2021-03-04T06:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising