ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదో రోజు 1,674 మందికి టీకా

ABN, First Publish Date - 2021-01-21T05:52:45+05:30

హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఐదోరోజు విజయవంత మైనట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 20: హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఐదోరోజు విజయవంత మైనట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం 53 కేంద్రాల్లో రిజిస్టర్‌ అయిన 4,070 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లలో 1,674 మందికి టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. టీకా వల్ల ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకోలేదని, ఐదో రోజు వ్యాక్సినేషన్‌ 43 శాతం నమోదైందని వెల్లడించారు. 


ఏడుగురికి కరోనా

జిల్లాలో గత 24 గంటల్లో 3,402 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి వైరస్‌ సోకింది. ఇప్పటివరకు 60,751 మందికి కరోనా సోకగా.. వీరిలో 60,206 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 58 మంది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-01-21T05:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising