ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక పూర్తి

ABN, First Publish Date - 2021-07-25T05:47:47+05:30

జిల్లాలోని 36 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ శనివారం నాటికి పూర్తయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 24: జిల్లాలోని 36 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ శనివారం నాటికి పూర్తయింది. జిల్లాలోని 36 ఆదర్శ పాఠశాలల నుంచి మొత్తం 5,933 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఆదర్శ పాఠశాలలో 80 సీట్ల చొప్పున 36 పాఠశాలల్లో మొత్తం 2,880 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. చివరి రోజు శనివారం పెద్దకడుబూరు, కోసిగి, పెద్దపాడు, ఓర్వకల్లు, శిరివెళ్ల, మిడుతూరు, డోన్‌ ఆదర్శ పాఠశాలల్లో లాటరీ ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. కార్యక్రమంలో డీఈవో సాయిరాం, ఏడీ ప్రకాష్‌రెడ్డి, కన్వీనర్లు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T05:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising