ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2021-05-06T05:08:31+05:30

కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు/కొత్తపల్లి, మే 5: కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పీర్లచావిడి వద్ద ఓ అంశంపై గ్రామస్థులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. అయితే అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలోనే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌, నియో జకవర్గ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్దార్థరెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాటామాట పెరిగి ఇరువర్గాలు రాళ్లురువ్వుకునే వరకు చేరింది. ఈ ఘర్షణలో ఇద్దరికి రక్తగాయాలైనట్లు తెలుస్తోంది. ఆత్మకూరు డీఎస్పీ వై.శృతి, ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Updated Date - 2021-05-06T05:08:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising