ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్ననాటి జ్ఞాపకం..

ABN, First Publish Date - 2021-11-27T05:28:51+05:30

గనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ కోటేశ్వరరావు శుక్రవారం చిన్ననాటి అను భవాలను జ్ఞాపకం చేసుకున్నారు.

చింతకాయలను కోసుకోవడానికి ప్రయత్నిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. బాల్య అనుభవాన్ని పంచుకున్న కలెక్టర్‌


గడివేముల, నవంబరు 26: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ కోటేశ్వరరావు శుక్రవారం చిన్ననాటి అను భవాలను జ్ఞాపకం చేసుకున్నారు. మండలంలోని గని, మంచాలకట్ట గ్రామాల్లో  కలెక్టర్‌ కోటేశ్వరరావు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించేందుకు ఇంటింటికి తిరిగారు. గని సచివాలయాన్ని పరిశీలించారు. సచివాలయం పక్కనే ఉన్న చింతచెట్టు కనపడగానే తన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. చిన్నప్పుడు తాను చింతకాయలు కొసుకొని తినేవాడినని అన్నారు. చింతకాయలు కోసేందుకు చెట్టు వద్దకు వెళ్లగా కొమ్మ అందలేదు. పక్కనే ఉన్న గని పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి చింతకాయలను కోసి కలెక్టర్‌కు ఇచ్చారు.  




Updated Date - 2021-11-27T05:28:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising