ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీడీపీ ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్‌ రాజా

ABN, First Publish Date - 2021-10-30T04:37:51+05:30

ఐటీడీపీ (సోషల్‌ మీడియా) రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన చంద్రశేఖర్‌ రాజాను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 29: ఐటీడీపీ (సోషల్‌ మీడియా) రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన చంద్రశేఖర్‌ రాజాను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అచ్చెన్నాయుడు పంపిన లెటరు కర్నూలు పార్టీ కార్యాలయానికి చేరిందని, సోషల్‌ మీడియా విభాగంలో జిల్లాకు చెందిన వ్యక్తికి పదవి దక్కడం శుభపరిణామమని పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. 



Updated Date - 2021-10-30T04:37:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising