ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘భర్త, అత్త, మామపై కేసు నమోదు’

ABN, First Publish Date - 2021-04-01T06:15:02+05:30

అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని షేక్‌ మల్లిక ఫిర్యాదు మేరకు భర్త అలీఅక్బర్‌, అత్తమామలు జాన్‌, గౌస్‌ మొహిద్దీన్‌, బావ ఖాదర్‌హుస్సేన్‌లపై కేసు నమోదు చేసినట్లు బేతంచెర్ల సీఐ పీటీ కేశవరెడ్డి బుధవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేతంచెర్ల, మార్చి 31: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని షేక్‌ మల్లిక ఫిర్యాదు మేరకు భర్త అలీఅక్బర్‌, అత్తమామలు జాన్‌, గౌస్‌ మొహిద్దీన్‌, బావ ఖాదర్‌హుస్సేన్‌లపై కేసు నమోదు చేసినట్లు బేతంచెర్ల సీఐ పీటీ కేశవరెడ్డి బుధవారం తెలిపారు. వివరాల మేరకు.. 2017లో కర్నూలుకు చెందిన అలీఅక్బర్‌తో మల్లికకు వివాహం కాగా, రూ.లక్ష కట్నం ఇచ్చారని, మరో రూ.లక్ష తీసుకురావాలంటూ వేధిస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-04-01T06:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising