ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు గడ్డి వాములు దగ్ధం

ABN, First Publish Date - 2021-05-18T05:38:53+05:30

మండలంలోని అల్లూరు గ్రామానికి చెందిన ఐదుగురి రైతుల గడ్డి వాములు సోమవారం దగ్ధమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. రూ.3 లక్షల ఆస్తి నష్టం


ఉయ్యాలవాడ, మే 17: మండలంలోని అల్లూరు గ్రామానికి చెందిన ఐదుగురి రైతుల గడ్డి వాములు సోమవారం దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన నరసింహుడు, సన్న, రామక్రిష్ణ, రమణ, చిన్నపుల్లన్న  పఽశువుల మేత కోసం రూ. 3 లక్షలు ఖర్చు చేసి వరి గడ్డి కొని వాములు వేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో గడ్డి వాములు కాలిపోయాయి. ఆళ్లగడ్డ అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారని బాధిత రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. 

Updated Date - 2021-05-18T05:38:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising