ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు

ABN, First Publish Date - 2021-04-24T04:49:50+05:30

మండలంలో కురిసిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా విద్యుత్‌ స్తంభాలతో పాటు చెట్లు నేలకొరిగాయి.

విరిగిపడ్డ విద్యుత్‌ స్తంభం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాములపాడు ఏప్రిల్‌ 23:  మండలంలో కురిసిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా విద్యుత్‌ స్తంభాలతో పాటు చెట్లు నేలకొరిగాయి. శుక్రవారం సాయం త్రం కురిసిన వర్షానికి రుద్రవరం గ్రామంలోని బీసీ కాలనీలో రెండు విద్యుత్‌ స్తంభాలు, చెట్లు, రోడ్డుకు అడ్డంగా పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

Updated Date - 2021-04-24T04:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising