ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సారా స్థావరాలపై దాడులు

ABN, First Publish Date - 2021-06-24T05:43:02+05:30

ఓర్వకల్లులోని శికారిపేటలో నాటుసారా స్థావరాలపై బుధవారం ఎస్‌ఐ మల్లికార్జున, సిబ్బంది దాడులు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓర్వకల్లు, జూన్‌ 23:  ఓర్వకల్లులోని శికారిపేటలో నాటుసారా స్థావరాలపై బుధవారం ఎస్‌ఐ మల్లికార్జున, సిబ్బంది దాడులు నిర్వహించారు.  ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు కర్నూలు రూరల్‌ సీఐ శ్రీనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. ఈ దాడుల్లో చిన్నషాప్రోజి, పెద్ద రాముడులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 52 లీటర్ల నాటుసారాను స్వాధీనం చే సుకున్నారు. ఆ ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పోలీసులు వీరారెడ్డి, పవన్‌, రాఘ వేంద్ర, సునీల్‌, బలరామ్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-24T05:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising