యువకుడి అరెస్ట్.. రిమాండ్
ABN, First Publish Date - 2021-10-22T05:28:58+05:30
నంద్యాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోజాకుంట వీధికి చెందిన జయసాయి అనే యువకుడిని ఫోక్సో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ పోలీసులు గురువారం తెలిపారు.
నంద్యాల(నూనెపల్లె), అక్టోబరు 21: నంద్యాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోజాకుంట వీధికి చెందిన జయసాయి అనే యువకుడిని ఫోక్సో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ పోలీసులు గురువారం తెలిపారు. ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక, తండ్రి ఫిర్యాదుతో యువకుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2021-10-22T05:28:58+05:30 IST