ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-11-28T05:37:05+05:30

కె.నాగలాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్వక్తి మృతి చెందాడు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, నవంబరు 27: కె.నాగలాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్వక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ ప్రేమ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెంచికలపాడు వద్ద ఉన్న పత్తి మిల్లు దగ్గర శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి కోడుమూరు వైపు వెళ్తున్న బైకు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నాగలాపురం వీఆర్‌వో రిపోర్టు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచామని, ఆనవాళ్లు తెలిసిన వారు సంప్రదించాలని తెలిపారు. లేత పాచి కలర్‌ ప్యాంట్‌, తెలుపు, గోధుమ రంగు గడులు గల గళ్ళ చొక్క  ధరించాడని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-11-28T05:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising