ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అమ్మఒడి నిలుపుదల అన్యాయం’

ABN, First Publish Date - 2021-10-27T05:20:14+05:30

ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమ్మఒడిని నిలిపివేయడం అన్యాయమని టీడీపీ నాయకుడు పస్పీల్‌ మున్నా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆత్మకూరు, అక్టోబరు 26: ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమ్మఒడిని నిలిపివేయడం అన్యాయమని  టీడీపీ నాయకుడు పస్పీల్‌ మున్నా పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎంఈవో జానకీరామ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడిని ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.  ప్రభుత్వం వెంటనే స్పందించి అమ్మఒడి సాయాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-10-27T05:20:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising