ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హనుమంత వాహనంపై అహోబిలేశుడు

ABN, First Publish Date - 2021-03-22T04:38:05+05:30

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఆదివారం ఎగువ అహోబి లంలో జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి, కిడాంబి లక్ష్మీన రసింహచార్యులను వేదపండితులు విశేషంగా అలంకరించారు.

దిగువ అహోబిలంలో హంస వాహన సేవ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దిగువన సూర్యప్రభ వాహన సేవ


ఆళ్లగడ్డ, మార్చి 21: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఆదివారం ఎగువ అహోబి లంలో జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి, కిడాంబి లక్ష్మీన రసింహచార్యులను వేదపండితులు విశేషంగా అలంకరించారు. పల్లకిపై ఆశీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఎగువ అహోబిలంలోని జ్వాలా నరసింహస్వామికి ఉత్సవం, అభిషేకం నిర్వహించారు. అనంతరం హనుమంత వాహనంపై ఊరేగించారు.
ఫ దిగువ అహోబిలంలో 46వ పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ సమక్షంలో వేదపండితులు అభిషేకం, హంస వాహన సేవ, సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. వేడుకల్లో ఈవో నరసయ్య, మఠం మేనేజర్‌ వైకుంఠస్వామి, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌ పాల్గొన్నారు.
నేటి వేడుకలు: ఎగువ అహోబిలంలో ఐదో రోజు సోమవారం లక్ష్మీనారసింహుడికి అభిషేకం, శేషవాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు. దిగువ అహోబిలంలో స్వామి వారికి యోగ నరసింహస్వామి వాహన సేవ, అభిషేకం, హనుమం తవాహన సేవ నిర్వహిస్తారు.

Updated Date - 2021-03-22T04:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising