ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి కరోనా
ABN, First Publish Date - 2021-04-27T13:31:53+05:30
రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు అనేక మంది వైరస్ బారిన పడుతున్నారు.
కర్నూలు: రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సాయిప్రసాద్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2021-04-27T13:31:53+05:30 IST