ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-05-12T05:55:42+05:30

గ్రామాల్లో కరోనా కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పగిడ్యాల, మే 11: గ్రామాల్లో కరోనా కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ అన్నారు. మండలంలోని నెహ్రూనగర్‌ గ్రామంలోని సచివాలయంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి ఇతర పరీక్షలతోపాటు  కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ వివరాలను వైద్యాదికారులు బలరాం నాయక్‌ అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా నివారణకు అధికారులు కట్టుదిలమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 5, 7 వవార్డుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు ఆయనకు వినతి పత్రం అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గౌరిదేవి, సీఐ ప్రసాద్‌, డిప్యూటీ  తహసీల్దార్‌ జోగన్న, ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-12T05:55:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising