ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 550 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-04-17T05:32:40+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాపిస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఇరువురి మృతి

కర్నూలు(హాస్పిటల్‌), ఏప్రిల్‌ 16: జిల్లాలో కరోనా వైరస్‌  వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 550 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 64,889కు చేరింది. జిల్లాలోని వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 2,729 మంది చికిత్స పొందుతున్నారు. 61,653 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, మృతుల సంఖ్య 507కు చేరింది.


Updated Date - 2021-04-17T05:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising