ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool:తుంగభద్ర ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

ABN, First Publish Date - 2021-08-07T16:22:33+05:30

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర ఇన్ ఫ్లో 60,604 క్యూసెక్కులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర ఇన్ ఫ్లో 60,604 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 58,864 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1,631 అడుగులుగా ఉంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటినిల్వ 100 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 96.823 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-07T16:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising