ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ABN, First Publish Date - 2021-08-09T13:08:36+05:30

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,27,417 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద  కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,27,417 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 62,076  క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 215 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 210 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2021-08-09T13:08:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising