ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: సుంకేసులకు భారీగా వరద..7 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2021-08-03T13:41:09+05:30

సుంకేసులకు ప్రాజెక్ట్‎కు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సుంకేసుల ఇన్‌ ఫ్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: సుంకేసులకు ప్రాజెక్ట్‎కు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సుంకేసుల ఇన్‌ ఫ్లో 30,500 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 28,500 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ నుంచి 2,100 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్‌కు విడుదల చేశారు.

Updated Date - 2021-08-03T13:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising