ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పం వైసీపీ చైర్మన్ అభ్యర్థి రాసలీలలు.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2021-11-13T22:51:15+05:30

కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాసలీలల వీడియో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాసలీలల వీడియో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వీడియోలో ఉంది తాను కాదని, టీడీపీ శ్రేణులే దానిని వైరల్ చేశారంటూ సుధీర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. వీడియోను ఫోరెన్సిక్‌కు పంపితే అన్ని నిజాలు బయట పడతాయని టీడీపీ నేత రాజు అన్నారు.  



Updated Date - 2021-11-13T22:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising