ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో శారీరక, మానసిక వికాసం

ABN, First Publish Date - 2021-04-13T06:23:20+05:30

క్రీడలతో శారీరక, మానసిక వికాసం

షటీల్‌ పోటీలను ప్రారంభిస్తున్న సర్పంచ్‌ అంజిబాబు, ఎస్సై చంటిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌, ఏప్రిల్‌ 12 : యువత క్రీడలలో పాల్గొనడం వల్ల క్రీడాస్పూర్తితో పాటు శారీరక, మానసిక వికాసం పెంపొందుతుందని సర్పంచ్‌ అడపా నాగ వీరాంజనేయ వరప్రసాద్‌, ఎస్సై చంటిబాబు అన్నారు. శేరీనరసన్నపాలెంలో ఉగాది సందర్భంగాఎస్‌ఎన్‌.పీ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన మండల స్ధాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను వారు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, పోటీలలో పాల్గొనడం వల్ల జీవితంలో వచ్చే ఆటంకాలను తట్టుకోగల మానసిక బలం పెరుగుతుందని యువతకు సూచించారు. ఎస్‌ఎన్‌పీ యూత్‌ కమిటీ సభ్యులు అడపా సతీష్‌, మూర్తి, కుమార్‌, సుబ్రమణ్యం పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలను పీఈటీ భాగ్యరాజు, రాజబాబు, పీడీ వినోద్‌కుమార్‌ నిర్వహించారు. 

Updated Date - 2021-04-13T06:23:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising