ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

ABN, First Publish Date - 2021-10-05T17:34:49+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం  తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని వర్చువల్‌గా  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న బాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ను ప్రభుత్వం ఉచితంగా అందచేస్తుందన్నారు. బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్‌ అందించడమే 'స్వేచ్ఛ' ఉద్దేశ్యమన్నారు. 7వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థినులకు ఈ కార్యక్రమం అమలవుతుందన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ప్రభుత్వ విద్యాసంస్థల్లో 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

Updated Date - 2021-10-05T17:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising