ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి పైపులైన్‌ ధ్వంసం

ABN, First Publish Date - 2021-04-18T06:00:58+05:30

తాగునీటి పైపులైన్‌ ధ్వంసం

పైపులైన్‌ను పరిశీలిస్తున్న కార్పొరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పటమట, ఏప్రిల్‌ 17: 13వ డివిజన్‌ ఎక్ర్టిసిటీ కాలనీలోని రామదూత్‌ నగర్‌లో శనివారం తాగునీరు పైపులైను ధ్వంసమై నీరు వృథాగా పోయింది. ఓ ప్రైవేటు ఇంటర్నెట్‌ సంస్థ భూమార్గం నుంచి  కేబుల్‌ లైను ఏర్పాటు పనులను చేపడు తున్నారు. ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించకుండా అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టటంతో పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పైపులైను ధ్వంసం అయ్యింది.  దీంతో కాలనీ వాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌కు సమాచారం ఇవ్వడంతో స్పందించిన  ఆయన వెంటనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ధ్వంసమైన పైపులైను స్ధానంలో కొత్త పైపులైను ఏర్పాటు చేయిస్తున్నారు.

Updated Date - 2021-04-18T06:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising