ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్వోల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-04-18T06:14:35+05:30

గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డివిజన్‌ సమావేశం ఎన్జీవో హోమ్‌లో జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం ఆధ్వర్యంలో శనివారం జరిగింది.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా రెవెన్యూ సహాయ సంఘం అధ్యక్షుడు వెంకటరత్నం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ రూరల్‌ : గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డివిజన్‌ సమావేశం ఎన్జీవో హోమ్‌లో జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం ఆధ్వర్యంలో శనివారం జరిగింది.  వీఆర్వోల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. వీఆర్వోల సంఘ నిర్మాణం బలోపేతం కావడానికి అందరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో పదోన్నతులు సక్రమంగా నిర్వహించాలని కోరారు. నామినీలుగా పని చేయుచున్న వారిని రెగ్యులర్‌ చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ తదితర విషయాలు చర్చించారు.  మండల సంఘ అధ్యక్షుడు ఎం.శేఖరరావు, మాణిక్యం, బసవయ్య, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-18T06:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising