ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం

ABN, First Publish Date - 2021-08-02T06:44:18+05:30

శాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎందరో ప్రాణత్యాగం చేశారని, అలాంటి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం అవుతుంటే ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ స్వరూపరాణి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 1 : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎందరో ప్రాణత్యాగం చేశారని,  అలాంటి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం అవుతుంటే ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ స్వరూపరాణి అన్నారు.  యూటీఎఫ్‌ హాలులో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో స్వరూ పరాణి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్‌ పరం కాకుండా కేంద్రంపై వత్తిడి తీసుకురావాలన్నారు.  ఆగస్టు 9న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా కార్యక్రమాలు నిర్వహిం చాలన్నారు. మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మా ట్లాడుతూ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చౌకగా అమ్ముతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోదుమూడి రామారావు, సీపీఎం నాయకులు కొడాలి శర్మ, సిహెచ్‌.రవి, వై. నరసింహారావు, తమ్ము నాగరాజు, దారపు శ్రీనివాసరావు, జి.కిషోర్‌కుమార్‌, ఉమా మహేశ్వరరావు, బసవపున్నయ్య, లింగం ఫిలిప్‌, వేము కోటేశ్వరరావు, అనిల్‌, మత్తి వెంకటేశ్వరరావు, చంద్రపాల్‌, మోహనరావు, సుబ్రహ్మణ్యం, పార్వతీశం  మాట్లాడారు. 

Updated Date - 2021-08-02T06:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising