ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గగుడిలో అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక

ABN, First Publish Date - 2021-02-24T17:34:46+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. ఉద్యోగులు, ఈఓపై ప్రభుత్వానికి  పూర్తిస్ధాయి నివేదిక అందింది. ఇప్పటికే 15 మంది ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరి పాత్ర ఎంతో దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి  దేవాదాయశాఖ ఉన్నతాధికారులు అందజేశారు. దుర్గగుడిలో అవినీతిపై దేవాదాయ శాఖకు  ఏసీబీ నివేదిక అందించిన విషయం తెలిసిందే. మరో రెండురోజుల్లో మరికొందరికి చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దుర్గగుడి ఈఓపై బదిలీవేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2021-02-24T17:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising