ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన గిరిప్రదక్షణ

ABN, First Publish Date - 2021-11-19T15:15:47+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గిరిప్రదక్షణ ఘనంగా ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గిరిప్రదక్షణ ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన గిరిప్రదక్షిణలో ఈవో భ్రమరాంబ, చైర్మన్ పైల సోమినాయుడు, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శర్మ పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి ఆలయం చుట్టూ 8 కిలోమీటర్ల మేరకు గిరిప్రదక్షిణ చేయనున్నారు. గిరి ప్రదక్షణ కు రెండున్నర గంటల సమయం పట్టే అవకాశం ఉంది. గిరి ప్రదక్షిణలో దేవస్థాన ప్రచార రథంతో పాటు నడవలేని వారికి మినీ బస్సులను ఏర్పాటు చేశారు.  ప్రదక్షిణ చేసే భక్తుల కోసం మెడికల్ క్యాంపు, ఉచిత ప్రసాదం, అంబులెన్స్‌లు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గిరి ప్రదర్శన చేయవలసిందిగా ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-11-19T15:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising