ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో వృద్ధుని హత్య

ABN, First Publish Date - 2021-11-30T13:58:05+05:30

జిల్లాలోని గొల్లపూడిలో వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. 60 సంవత్సరాల వృద్దుడిని దుండగులు హత్య చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జిల్లాలోని  గొల్లపూడిలో వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. 60 సంవత్సరాల వృద్దుడిని  దుండగులు హత్య చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కార్యాలయం పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్‌లో ఈ దారుణం జరిగింది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-30T13:58:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising