ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ap: ఉయ్యూరులో రెండో రోజు విద్యార్థుల నిరసన

ABN, First Publish Date - 2021-11-16T17:39:36+05:30

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ఎయిడెడ్ కళాశాల ఏ.జి అండ్ ఎస్.జి యధాస్థితిగా కొనసాగాలని కోరుతూ రెండవ రోజు విద్యార్థులు నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ:  కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ఎయిడెడ్ కళాశాల ఏ.జి అండ్ ఎస్.జి యధాస్థితిగా కొనసాగాలని కోరుతూ రెండవ రోజు విద్యార్థులు నిరసనకు దిగారు. నిరసన తెలిపేందుకు వచ్చిన ముగ్గురు ఎస్.ఎఫ్.ఐ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు నిరసన తెలిపుతున్నారు. కళాశాలలోకి వెళ్లేందుకు విద్యార్థులను  యాజమాన్యం అనుమతించలేదు. గోడలు దూకి మరి కళాశాలలోకి వెళ్లి విద్యార్థులు నిరసన చేపట్టారు. తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులను మద్దతు కోరగా తోటి విద్యార్థులు తరగతి గదులు వదిలి బయటకు వచ్చి నిరసనకు దిగారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Updated Date - 2021-11-16T17:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising