ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంగినపూడి బీచ్‌‌కు పోటెత్తిన భక్తులు...కానరాని ఏర్పాట్లు

ABN, First Publish Date - 2021-11-14T18:44:45+05:30

కార్తీక శుద్ధ దశమి సందర్భంగా సముద్ర స్నానాలు ఆచరించేందుకు మచిలీపట్నం మంగినపూడి బీచ్‌కు భక్తులు పోటెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కార్తీక శుద్ధ దశమి సందర్భంగా సముద్ర స్నానాలు ఆచరించేందుకు మచిలీపట్నం మంగినపూడి బీచ్‌కు భక్తులు పోటెత్తారు. కాగా భక్తజన సందోహం కొరకు కనీస ఏర్పాట్లు చేయని పరిస్థితి నెలకొంది. కార్తీక శుద్ధ దశమి అందులోనూ ఆదివారం కావటం సముద్ర స్నానాలకు భక్తులు తరలి వచ్చారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశాం అని చెబుతున్నా కనీసం మహిళలు బట్టలు మార్చుకుందుకు ఏర్పాట్లు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-11-14T18:44:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising