ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: బంగారం స్మగ్లింగ్ కేసులో రైల్వే టీటీఐ సస్పెండ్

ABN, First Publish Date - 2021-09-30T18:14:35+05:30

బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రైల్వే టీటీఐ ఆకుల రాఘవేంద్రరావుపై సస్పెన్షన్ వేటు పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రైల్వే టీటీఐ ఆకుల రాఘవేంద్రరావుపై సస్పెన్షన్ వేటు పడింది. రాఘవేంద్రరావుతో పాటు మరో ముగ్గురు రైల్వే అధికారులను రైల్వే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ రైల్వేలోని పలువురి ఉద్యోగుల నుండి కోట్లలో వసూళ్లకు పాల్పడిన ఓ మహిళాతో పాటు నలుగురు రైల్వే ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 22న ఆకుల రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న కారణంగా రైల్వే అధికారులతో పాటు రాఘవేంద్రరావుని రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు.

Updated Date - 2021-09-30T18:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising