Vijayawada: ఇంద్రకీలాద్రికి పెరిగిన భక్తుల తాకిడి
ABN, First Publish Date - 2021-09-03T16:07:12+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భక్తులు తాకిడి అధికంగా ఉంది.
విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భక్తులు తాకిడి అధికంగా ఉంది. శ్రావమాసం ఆఖరి శుక్రవారం కావడంతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొవిడ్ నిబంధనలు పాటించి దర్శనం చేసుకోవాలని ఆలయ సిబ్బంది సూచించారు. వన్ టౌన్ పాత శివాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు కొనసాగుతున్నాయి.
Updated Date - 2021-09-03T16:07:12+05:30 IST