ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో 100 పడకల కోవిడ్ సెంటర్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-05-15T19:14:20+05:30

సుజనా ఫౌండేషన్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ శనివారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సుజనా ఫౌండేషన్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జీజీహెచ్ అనుబంధంగా ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 100 పడకలతో ఏర్పాటు చేశామని... 24/7 ఆక్సిజన్‌ పాటు వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభంతో కొంతమేర ప్రభుత్వాస్పత్రిపై భారం తగ్గుతుందని అన్నారు. ప్రభుత్వ వైద్యులతో పాటు కొంతమంది ప్రైవేట్ వైద్య సిబ్బంది కూడా ఇక్కడ వైద్య సేవలందించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-15T19:14:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising