ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈదురుగాలులతో నేల కూలిన అరటి తోటలు

ABN, First Publish Date - 2021-05-12T15:51:26+05:30

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మంగళవారం రాత్రి బలమైన ఈదురుగాలులు వీచడంతో అరటి తోటలు నేల కూలాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మంగళవారం రాత్రి బలమైన ఈదురుగాలులు వీచడంతో అరటి తోటలు నేల కూలాయి. మోపిదేవి మండలంలోని అరటి తోటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఈదురుగాలులకు మామిడి కూడా నేలరాలింది. అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లోని లంక తోటల్లో స్వల్ప నష్టం వాటిల్లింది. వర్షానికి పలుచోట్ల  దాళవా ధాన్యం తడిసిపోయింది.

Updated Date - 2021-05-12T15:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising