ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో ఫైబర్ ఆపరేటర్ల అరెస్టులు

ABN, First Publish Date - 2021-02-25T13:14:20+05:30

జిల్లాలోని ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఛలో విజయవాడకు ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఛలో విజయవాడకు ఫైబర్‌నెట్‌ ఆపరేటర్లు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గత రాత్రి జిల్లాలోని ఫైబర్ కేబుల్ ఆపెరటర్స్‌కు నోటీసులు ఇస్తూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఫైబర్‌నెట్‌లో ఏబీఎన్‌ ప్రసారాన్ని నిలిపివేశారు. ప్యాకేజీల మార్పు ఇతరత్రా సమస్యలపై ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. ఫైబర్‌నెట్‌ ఆపరేటర్ల ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని భగ్నం చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో  పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి అరెస్టులు, నిర్బంధాల పర్వాన్ని చేపట్టారు. 

Updated Date - 2021-02-25T13:14:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising