ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం: మంత్రి సురేష్

ABN, First Publish Date - 2021-09-08T20:47:08+05:30

రాష్ట్రంలో విద్యాదీవెన పథకంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో విద్యాదీవెన పథకంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. విద్యార్థుల ఫీజు డబ్బులు తల్లుల అకౌంట్‌లో కాకుండా విద్యా సంస్థల ప్రిన్స్‌పాల్స్ అకౌంట్‌లో వేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాగా హైకోర్టు తీర్పుపై రివ్యూ ఫిటిషన్ వేస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థుల చదువుల విషయంలో సాధికారికత తెచ్చేందుకు విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Updated Date - 2021-09-08T20:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising