ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

ABN, First Publish Date - 2021-01-14T06:54:09+05:30

మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి వేమూరి ఉషారాణి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి

ఘంటసాల, జనవరి 13 : మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి వేమూరి ఉషారాణి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన స్వగ్రామమైన ఘంటసాలపాలేన్ని బుధవారం ఆమె భర్త ఎం.కాంతారావు (ఐపీఎస్‌)తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి అతి పెద్ద పండుగ సంక్రాంతి అని, ఈ పండుగ సందర్భంగా తన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను కలుసుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. తన బాల్యంలో గ్రామంలో గడిపిన జ్ఞాపకాలను ఆమె నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామప్రముఖులు వేమూరి రాంబాబు, మునగల ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T06:54:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising