ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 4,90,509 మందికి వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2021-04-17T05:55:34+05:30

కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోందని, గురువారం నాటికి జిల్లాలో 4,90, 509 మందికి కరోనాటీకా వేసినట్లు జిల్లా వైద్యశాఖాధికారి సుహాసిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డీఎంఅండ్‌హెచ్‌వో  సుహాసిని

 ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం :  కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోందని, గురువారం నాటికి జిల్లాలో 4,90, 509 మందికి  కరోనాటీకా వేసినట్లు జిల్లా వైద్యశాఖాధికారి సుహాసిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని ఆమె కోరారు.  జిల్లాలో మొదటివిడత డోసు 3,62,739 మంది తీసుకున్నారని, రెండో డోసు 46,770 మంది తీసుకున్నట్లు ఆమె తెలిపారు.  ఏప్రిల్‌ 11వ తేదీనుంచి 14వతేదీ వరకు జరిగిన టీకాఉత్సవ్‌లో 62 వేలమందికి కరోనా టీకా వేశామన్నారు.  వైద్యశాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ  కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.  కరోనా సోకకుండా ప్రతిఒక్కరూమాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఆమె కోరారు. 

Updated Date - 2021-04-17T05:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising