ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్‌ తప్పనిసరి

ABN, First Publish Date - 2021-10-25T06:01:57+05:30

ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్‌ తప్పనిసరి

వ్యాక్సినేషన్‌ వివరాలు తెలుసుకుంటున్న డాక్టర్‌ ఇందుమతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లా ఉప వైద్యాధికారి ఇందుమతి

కంకిపాడు, అక్టోబరు 24 :  ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్‌ తప్పనిసరని, వ్యాక్సి నేషన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని    జిల్లా ఉప వైద్యాధికారి ఇందుమతి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఇందుమతి మాట్లాడు తూ కరోనా వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ వేయించుకునే విధంగా చర్యలు తీసుకుం టున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొడాలి అనురాధ, మండల వైద్యాధికారి సుందర్‌, హెల్త్‌ అసిస్టెంట్లు శ్యాం ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T06:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising