ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3,880 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్

ABN, First Publish Date - 2021-01-22T06:53:06+05:30

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మరింత ఊపందుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మరింత ఊపందుకుంది. గురువారం జిల్లావ్యాప్తంగా 82 కేంద్రాల్లో మొత్తం 3,880 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా టీకా ఇచ్చారు. ఇందులో 2,356 మందికి కోవిషీల్డ్‌, 1524 మందికి కోవాగ్జిన్‌ ఇచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో ఈ ఆరు రోజుల్లో మొత్తం 9,237 మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లు కొవిడ్‌ టీకా తీసుకున్నట్లయింది. తొలిరోజు వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో ముగ్గురు స్వల్ప అస్వస్థతకు గురైనా.. తర్వాత టీకా తీసుకుంటున్నవారికి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించకపోవడంతో జిల్లా అధికారులు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. 

Updated Date - 2021-01-22T06:53:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising