ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎస్‌ ఇండియా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల వితరణ

ABN, First Publish Date - 2021-05-17T06:15:40+05:30

యూఎస్‌ ఇండియా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వెస్ట్‌ టెక్సాస్‌ డాక్టర్లు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఐదు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేషన్స్‌తో కూడిన ఆరు యూనిట్లను అందించినట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకాపురం, మే 16 : యూఎస్‌ ఇండియా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వెస్ట్‌ టెక్సాస్‌ డాక్టర్లు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఐదు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేషన్స్‌తో కూడిన ఆరు యూనిట్లను అందించినట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో యూఎస్‌ ఇండియా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వెస్ట్‌ టెక్సాస్‌ డాక్టర్ల బృందం కలెక్టర్‌కు ఆదివారం ఈ యూనిట్లను అందజేశారు.  కలెక్టర్‌ ఇంతి యాజ్‌ మాట్లాడుతూ కరోనా స్ట్రైయిన్‌ వలన కొద్ది మందిలో ఆక్సిజన్‌ అవసరం ఏర్పడుతోందన్నారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేషన్‌ పరికరం ఉపయోగించి మరికొందరికి భరోసాను కల్పించటం సాధ్యమవుతుందని ప్రతి నిధులు కలెక్టర్‌కు వివరించారు. మొత్తం రూ. 7 లక్షల లను సేకరించి ఆరు యూ నిట్లను కోనుగోలు చేశామని కలెక్టర్‌కు తెలిపారు. యూఎస్‌ ఇండియా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వెస్ట్‌ టెక్సాస్‌ డాక్టర్లు వి.రవికుమార్‌, ఎన్‌.మురళి, డార్విన్‌ ఫార్మాకు చెందిన ఎస్‌.రత్నా రెడ్డి, వి.రమేష్‌ బాబు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-05-17T06:15:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising