ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరువూరు రెండో వైస్‌ చైర్‌పర్సన్‌గా గుమ్మ వెంకటేశ్వరి

ABN, First Publish Date - 2021-07-31T05:59:05+05:30

తిరువూరు రెండో వైస్‌ చైర్‌పర్సన్‌గా గుమ్మ వెంకటేశ్వరి

ప్రమాణ స్వీకారం చేస్తున్న వెంకటేశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువూరు, జూలై 30: మున్సిపల్‌ రెండో వైస్‌ చైర్‌పర్సన్‌గా గుమ్మ వెంకటేశ్వరిని శుక్రవారం కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు నిర్వహించిన ఎన్నికలో రెండో వైస్‌ చైర్‌పర్సన్‌గా వెంకటేశ్వరి పేరును 18వ వార్డు కౌన్సిలర్‌ దారా పద్మనీలిమ ప్రతిపాదించారు. 14వ వార్డు కౌన్సిలర్‌ పసుపులేటి శేఖర్‌బాబు బలపర్చారు. సభ్యులు ఏకగ్రీవంగా అమోదించారు. దీంతో ఆమెను రెండో వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికల అధికారి ప్రకటించి, ప్రమాణస్వీకారం చేయించారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్లు బాధ్యతతో మెలగాలని ఎమ్మెల్యే రక్షణనిధి సూచించారు. పట్టణంలోని సమస్యల పరిష్కారానికి పని చేయాలన్నారు. చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి, వైస్‌చైర్‌పర్సన్‌ వెలుగొటి విజయలక్ష్మి, కమిషనర్‌ కేవీఎన్‌ఎస్‌ శర్మ, పలువురు   కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T05:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising