ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాకంబరిగా తిరుపతమ్మ

ABN, First Publish Date - 2021-07-26T06:28:31+05:30

పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ, ఇతర పరివార దేవతలకు శాకంబరి ఉత్సవం నిర్వహించారు.

వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పుష్పా లతో..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగంచిప్రోలు, జూలై 25: పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ, ఇతర పరివార దేవతలకు శాకంబరి ఉత్సవం నిర్వహించారు.  వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పుష్పా లతో  అమ్మవార్లను విశేషంగా అలం కరించారు.  ప్రధాన అర్చకులు మర్రిబోయిన వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది భక్తు లు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇఓ మూర్తి భక్తులకు ఇబ్బందులు కలగకుండా కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లును పర్య వేక్షించారు. 

Updated Date - 2021-07-26T06:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising