ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

29 నుంచి తిరుమలగిరి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు

ABN, First Publish Date - 2021-04-14T06:05:53+05:30

తిరుమలగిరిలో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 29న జరుగునున్న సందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను నివాసంలో ఆయన సతీ సమేతంగా ఆవిష్కరించారు.

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఉదయభాను తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గయ్యపేట, ఏప్రిల్‌ 13:  తిరుమలగిరిలో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 29న జరుగునున్న సందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను నివాసంలో ఆయన సతీ సమేతంగా ఆవిష్కరించారు.  తొలుత ఆలయ అర ్చకులు ఉగాది పండుగ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు ఇచ్చారు.  కార్యక్రమంలో ఈవో సూర్యచక్రధరరావు, సామినేని ప్రశాంత్‌బాబు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-14T06:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising