ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెక్‌ స్పార్క్‌-2కే టెక్నికల్‌ ఈవెంట్‌ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-12-04T06:29:44+05:30

సిద్ధార్థ మహిళా కళాశాలలో ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తున్న టెక్‌ స్పార్క్‌-2కె స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ ఈవెంట్‌ వాల్‌ పోస్టర్‌ను శుక్రవారం కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ టి.విజయలక్ష్మి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.కల్పనలు ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్‌ స్పార్క్‌-2కే టెక్నికల్‌ ఈవెంట్‌ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

లబ్బీపేట, డిసెంబరు 3: సిద్ధార్థ మహిళా కళాశాలలో ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తున్న టెక్‌ స్పార్క్‌-2కె స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ ఈవెంట్‌ వాల్‌ పోస్టర్‌ను శుక్రవారం కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ టి.విజయలక్ష్మి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.కల్పనలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని, ఈవెంట్‌లో పోస్టర్‌ ప్రజెంటేషన్‌, ఎకో విజన్‌, క్విజ్‌, ప్రొడ్యూస్‌ ట్రైలర్‌, టెక్నో బ్లైండ్‌ తదితర అంశాలు జరుగుతాయని తెలిపారు. దీనిలో పాల్గొన దలచిన వారు  జ్ట్టిఞ://జౌటఝట.జ/్ఛ/7టగిఛ్చి6జిుఽఊఉఞ7ుఽ82్ట6 లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా  ఠీఠీఠీ.టజీఛీఛ్చీట్టజ్చిఝ్చజిజీజ్చూ.్చఛి.జీుఽ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె. అనిత, ఎం. ధర్మవర్ధని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T06:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising