ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీలో పదవుల పందేరం

ABN, First Publish Date - 2021-10-29T06:32:59+05:30

తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు కమిటీలో మొత్తం 37 మందికి పదవులు లభించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

37 మందితో విజయవాడ పార్లమెంటు కమిటీ నియామకం 

ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

విజయవాడ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు కమిటీలో మొత్తం 37 మందికి పదవులు లభించాయి. ఆ  పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కమిటీకి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఆఫీసు సెక్రటరీ, ఐటీ విభాగం కో- ఆర్డినేటర్లతోపాటు ఏడుగురు ఉపాధ్యక్షులు, మరో ఏడుగురు అధికార ప్రతినిధులు, 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, మరో 9మంది కార్యదర్శులను నియమించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు గురువారం ప్రకటించారు. కమిటీ అధ్యక్షుడిగా మాజీమంత్రి నెట్టెం రఘురాంను ఇంతకుముందే నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా కమిటీ ప్రధాన కార్యదర్శిగా వాసం మునెయ్య (తిరువూరు)ను, ఆఫీసు సెక్రటరీగా సారెపల్లి రాధాకృష్ణ (విజయవాడ పశ్చిమ), కోశాధికారిగా వీరంకి కృష్ణకుమారి (విజయవాడ ఈస్ట్‌), ఐటీ విభాగం సమన్వయకర్తగా అద్దేపల్లి శివసుందరరాజు (విజయవాడ సెంట్రల్‌) నియమితులయ్యారు. 

ఉపాధ్యక్షులు : రాఘవరపు శ్రీనివాసరావు (తిరువూరు), కేవీ సత్యనారాయణ (మైలవరం), ఎల్‌. శివరాం ప్రసాద్‌ (విజయవాడ ఈస్ట్‌), వడ్డెల్లి సాంబశివరావు (నందిగామ), బొమ్మసాని సుబ్బారావు (మైలవరం), ఎం. తిరుమలేష్‌ (విజయవాడ వెస్ట్‌), డీజేపీఎన్‌ రాజు (విజయవాడ సెంట్రల్‌).   

అధికార ప్రతినిధులు : దేవభక్తుని సీతారామప్రసాద్‌ (తిరువూరు), తాళ్లూరి వెంకటేశ్వరరావు (జగ్గయ్యపేట), దొండపాటి రాము (మైలవరం), కొత్త సాంబశివరావు (నందిగామ), సొంగా రవీంద్రవర్మ (విజయవాడ ఈస్ట్‌), ఎరుబోతు రామారావు (విజయవాడ సెంట్రల్‌), వెనుతురుమిల్లి హరినాథస్వామి (విజయవాడ పశ్చిమ) 

ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు : జొన్నలగడ్డ రాధాకృ ష్ణ (జగ్గయ్యపేట), వడ్లమూడి చలపతిరావు (మైలవరం), యండ్రపల్లి శ్రీనివాసరావు (నందిగామ), బంక నాగమణి (విజయవాడ పశ్చిమ), ఎం.ఎ.రహీం అప్షర్‌ (విజయవాడ తూర్పు), ముక్కంటి నారాయణమ్మ (విజయవాడ సెంట్రల్‌), నెక్కలపు శ్రీనివాసరావు (తిరువూరు), చలసాని రమణ (విజయవాడ ఈస్ట్‌), గనప రాము (విజయవాడ వెస్ట్‌). 

సెక్రటరీలు : జిల్లపల్లి సుధీర్‌ (జగ్గయ్యపేట), చెన్నిబోయిన చిట్టిబాబు (మైలవరం), బొండాల రామకృష్ణ (నందిగామ), దారావత్‌ దుర్గారావు (తిరువూరు), తుమ్మలపెంట శ్రీనివాసులు (విజయవాడ సెంట్రల్‌), నీలం దేవదానం (విజయవాడ వెస్ట్‌), ఎస్‌కే కాజా రహీంతుల్లా (విజయవాడ వెస్ట్‌), నూకల సత్యనారాయణ (జగ్గయ్యపేట), కొట్టేటి హనుమంతరావు (విజయవాడ వెస్ట్‌).

Updated Date - 2021-10-29T06:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising